ఉపాధ్యాయులగా సెలెక్ట్ అయినా ఉసేనప్ప రమేష్ గారిని సన్మానించిన జిల్లావిద్యాధికారి గోవిందారాజులు
గత 12 సంవత్సరాలుగా సీఆర్పీలు గా సమగ్ర శిక్ష లో పని చేసి 2024 DSC లో స్కూల్ అసిస్టెంట్ గా సెలక్ట్ కావడం జరిగింది. వారు గతంలో మాగనూరు దామరగిద్ద లో CRP లు గా పనిచేసారు ఈరోజు శిక్షణలో పాల్గొన్న శ్రీ రమేష్, శ్రీ హుసేనప్ప గారిని సన్మానించిన డీ ఈఓ గోవిందరాజు ఏ ఎమ్ ఓ విద్యాసాగర్ గారు. సిఆర్పీ లు గా ఎన్నో పనులు చేస్తూ అందరి మన్నలను పొందుతూ,బడి బయటి పిల్లలను బడి లో చేరుస్తూ, అటు పాఠశాల కు ఇటు మండల విద్యావనరుల కేంద్రానికి వారధిగా పని చేసి విద్యాభివృద్ధికి ఎన్నో సేవలు చేశారు ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా విద్యాధికారి గోవిందరాజులు రమేష్ హుస్సేన్ అప్ప తదితరులు పాల్గొన్నారు