సోమవారం జరిగే ప్రజావాణి రద్దు:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

సోమవారం జరిగే ప్రజావాణి రద్దు:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

కొత్తగూడెం: సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం లో జిల్లా అధికారులు అందరూ పాల్గొననున్నారు. కావునసోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కాబట్టి అధికారులు అందుబాటులో ఉండరని ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి కలెక్టరేట్ కు రావొద్దని కలెక్టర్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment