ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ బాండ్లు పంపిణీ

ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ బాండ్లు పంపిణీ

మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం లో భాగంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యొక్క 500 /రూపాయలకు సబ్సిడీ బాండ్ పేపర్ రోజు వెంకటాపూర్ గ్రామపంచాయతీ నందు 105 మంది లబ్ధిదారులు ఎంపిక చేయగా ఎంపికైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని వెంకటాపూర్ పంచాయతీ కార్యదర్శి సంధ్య తెలియజేశారు ఎంపికైన లబ్ధిదారులు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి బాండ్లను తీసుకెళ్లగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారు ల తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment