మంత్రి చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ….

మంత్రి చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ….

ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం లో బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది గోవర్ధనగిరి గ్రామానికి చెందిన 5 కుటుంబాలకు చెక్కులు రావడం జరిగింది కర్ణ కంటి కావ్య గాదగోని కావ్య ఇల్లందుల మంజుల గాధగోని అశ్విని మాటూరు చిట్టి వీరి కుటుంబాలకు చెక్కులు రావడం జరిగింది మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైకని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment