సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ మాజీ గృహప్రవేశానికి హాజరైన డిస్టిక్ రిపోర్టర్స్
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ దుర్గా ఫంక్షన్ హాల్ లో గృహప్రవేశానికి హాజరైన ముఖ్య అతిథి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పులిమామిడి రాజు సీనియర్ జర్నలిస్ట్ ఫాజిల్, ఈ కార్యక్రమంలోసంగారెడ్డి జిల్లా రిపోర్టర్లు పాల్గొన్నారు.