వ్యక్తి అదృశ్యం

సిర్గాపూర్ మండలం చిన్న ముబారకుపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాజు కనబడుట లేడని సిర్గాపూర్ ఎస్సై వెంకటరెడ్డితండ్రి తెలిపిన వివరాల్లోకి వెళితే చిన్న ముబారక్‌పూర్ ఎర్రోళ్ల రాజు లాలప్ప, వయసు38 సంవత్సరాలు ఇతనికి రోజు కల్లు తాగే అలవాటు చేసాడు , గత వారం నుండి తాగుడు బందుడు నిన్న రాత్రి 12.30 గంటలకు తన ఇంట్లో నిద్రలోకి లేచాడు . , బందువుల వద్ద వెతికినా అతని ఆచూకీ దొరుకలేదు, ఇంటి నుండి వెళ్ళినపుడు తెల్లని షర్ట్, నల్లని ప్యాంట్, ఎత్తు 5′.11”, నల్లని జుట్టు కలవు అని అతని భార్య రుక్మిణి ఈ రోజు సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిసిన ఈ కింది ఫోన్ నంబర్స్ కి తెలియచేయగలరు .

ఎస్సై సిర్గాపూర్ -8712656759
సీఐ కంగ్ట్- 8712656734
సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ -8712661857.

Join WhatsApp

Join Now

Leave a Comment