భవనాన్ని పరిశీలిస్తున్న డి .ఈ .ఓ వెంకటేశ్వర రావు
నారాయణఖేడ్ కస్తూర్బా గాంధీ భవనంలో నాగలిగిద్ద మండలం మంజూరు అయిన కస్తూర్బా గాంధీ నారాయణఖేడ్లో కొనసాగుతుంది కావున నాగులగిద్ద మండలానికి తీసుకురావడానికి అద్దె భవనాన్న పరిశీలిస్తున్న డి ఈ ఓ వెంకటేశ్వర్లు పాఠశాల మొదలుపెట్టడానికి అవసరమైన భవనాన్ని ఉపాధ్యాయులు మరియు నాయకులతో కలిసి డి.ఈ.ఓ వెంకటేశ్వరరావు గారు పరిశీలించడం జరిగింది ఆయనతో పాటు ఎంఈఓ శంకర్ గారు, ఎం ఐ ఎస్ సంతోష్, పిఎసిఎస్ ఛైర్మెన్ శ్రీకాంత్, వైస్ ఛైర్మన్ అంజి రెడ్డి గారు, కరముంగి మాజీ సర్పంచ్ గుండెరావు పాటిల్ గారు , ఇరకపల్లి మాజీ సర్పంచ్ విట్ఠల్ రావు పాటిల్ , యువ నాయకులు సచిన్ పాటిల్ మరియుఉపాధ్యాయులు పాల్గొన్నారు