విద్య రంగం పై ప్రత్యేక దృష్టి సాధించాలి -డిఇఓ వెంకటేశ్వర్లు

విద్య రంగం పై ప్రత్యేక దృష్టి సాధించాలి
-డిఇఓ వెంకటేశ్వర్లు

సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలోని విద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు టీచర్లు కలిసికట్టుగా పని చేయాలని డిఇఓ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నాడు నాగలిగిద్ద లో కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. నాగల్ గిద్ద కాంప్లెక్స్ మీటింగ్లో టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డి ఈ ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యలు మెరుగుపరిచేల కృషి చేయాలనీ కల్పించారు. అనంతరం టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి రమేష్, రవీందర్ రావు డి ఈ ఓ కు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ ,నాగల్ గిద్ద మండల నోడల్ అధికారి హిరమన్ కరాముంగీ,కాంప్లెక్స్ హెచ్ఎం రవీందర్ రావు నాగలిగిద్ద కాంప్లెక్స్ హెచ్ఎం శంకర్ సి ఆర్ పిలు ఆర్ పి గా ప్రశాంత్ , రాఘవేందర్ గౌడ్, హనుమంత్ ,విజయ్ కుమార్ , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment