సీసాల రాజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,

సీసాల రాజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,

మరబోయిన రాజు యాదవ్,
రాగం నాగేందర్ యాదవ్…..

పిట్ల సీసాల రాజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని వారి నివాసం వద్ద నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం మహోత్సవ కార్యక్రమంలో పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వారి బావ గార్లు శ్రీ మరబోయిన రాజు యాదవ్
రాగం నాగేందర్ యాదవ్ గార్లతో పాటు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment