గురుకులాల్లో జరుగుతున్నా ఫుడ్ పాయిజాన్ ఘటనలను దృష్టిలో ఉంచుకోకొని సందర్శించిన కాంగ్రెస్ యువ నాయకుడు రాథోడ్ రాజు నాయక్
చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రతినిధి నవంబర్ 29
*గురుకులాల్లో జరుగుతున్నా ఫుడ్ పాయిజాన్ ఘటనలను దృష్టిలో ఉంచుకోకొని ఈ రోజు సాయంత్ర భోజనం (డిన్నర్ )సంగారెడ్డిలోని గిరిజన గురుకుల వసతి గృహంలో వంటగదిని మరియు పరిసర ప్రాంతాలలో శుభ్రతను పరిశీలించి పిల్లలతో మాట్లాడి విద్యార్థులు తిన్న ఫుడ్ ను వారితో పాటు తినడం గరిగింది…విద్యార్థులకు ఎలాటి సమస్యలు ఉన్న టీచర్స్ మరియు మా దృష్టికి తీసుకోరావాలని మేము అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం అయేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది*.