*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 11*
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ (PAC) గా నియమితులైన శుభ సందర్భంగా శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన చందానగర్ డివిజన్ సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్రావు మరియు,ఊరిటీ యూవ సైన్యం సభ్యులు నరేష్. వెంకటేష్ శ్రీనివాస్. రాజు.భాస్కర్ శ్రేయోభిలాషులు తదితరులు.