*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 10*
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఏంఎల్ఏ అరెకపూడి గాంధీని.ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ (PAC) గా నియమించిన సందర్భంగా శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరెకపూడి గాంధీ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయి నేనీ చంద్రకాంత్ రావు , సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, కాశినాథ్ యాదవ్ , పోశెట్టి గౌడ్, మంజుల,అల్లం మహేష్, సంతోష్ బిరాదర్ మరియు తదితరులు పాల్గొన్నారు.