రేగోడు లోస్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం

రేగోడు లోస్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం

పల్లెకు పచ్చదనం అనే పేరుతో ఆగస్టు 5 నుంచి 13 వరకు పారిశుద్ధ్యం అభివృద్ధి కార్యక్రమాలు

రేగోడు మండలం కేంద్రం పల్లెకు పచ్చదనం గ్రామంలో నా గ్రామం నా గౌరవం అని నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎంపీడీవో సీతారామమ్మ విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించి పల్లెల రూపురేఖలు మార్చే స్వచ్ఛదనం కార్యక్రమం గురించి మాట్లాడారు
స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రెవ్ లు నిర్వహిస్తామని
ఇందులో దోమల నివారణ ఇంకుడు గుంతల నిర్వహణ, కొత్త ఇంకుడు గుంతల పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ఐదు రోజులు సాగే ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువతతో సమావేశం నిర్వహించారు అనంతరం తడి పొడి చెత్త లపై అవగాహన కార్యక్రమాల గురించి మరియు పాఠశాలలో పారిశుధ్యం మొక్కల పెంపకం వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, వల్ల కలిగే దుష్ప్ర ప్రభావాలు వంటి అంశాల గురించి సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో రేగోడు ప్రాథమిక వైద్యా ఆరోగ్యశాఖ మెడికల్ ఆఫీసర్ శ్వేత రేగోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరప్ప పిఎసిఎస్ డైరెక్టర్ నాగేందర్ రావు కులకర్ణి మాజీ ఎంపీటీసీ గొల్ల నర్సింహులు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment