రుద్రారం గ్రామంలో సియస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
నిన్నటి దినమున టిఎస్ఐ చర్చి రుద్రారం గ్రామంలో క్రిస్మస్ పండుగ ఆరాధన గంభీరంగా జరిగింది ఉదయం నాలుగు గంటల సమయంలో ఊరేగింపులో స్త్రీలు పురుషులు పిల్లలు పాల్గొన్నారు ఇందులో స్త్రీల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది సాయంత్రం చిన్నపిల్లలు స్కిట్ డ్యాన్స్ లు చెశారు పాస్టర్ పుర్ర జాన్ వెస్లి దైవసందేశం అందించారు ఏసుక్రీస్తు మానవులను రక్షించడానికి పాప బంధకాల నుండి విడిపించుటకు వచ్చారా అని తెలియజేశారు ఇచ్చి ఆరాధనలో రుద్రారం సంఘం అంతయు పాల్గొన్నారు