కోతుల వల్ల చిన్న పిల్లల్ని స్కూలుకి పంపించలేని పరిస్థితి

కోతులు కుక్కలతో బతకలేక పోతున్నాం చందగొండ మహిళలు ఎమ్మెల్యే ముందు ఆవేదన

కోతుల వల్ల చిన్న పిల్లల్ని స్కూలుకి పంపించలేని పరిస్థితి

చంద్రుగొండ డ్రైనేజ్ శంకుస్థాపనకు విచ్చేసిన అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణతో మహిళలు సార్ మా ఊరిలో కోతులు, కుక్కల వల్ల మేము జీవించలేక నానా యాతన పడుతున్న సరుకులు తీసుకోవాలి వస్తున్న మాపై దాడి చేస్తున్న కోతులు మా చిన్నారుల్ని స్కూలుకు వెళ్ళనీయకుండా దాడులు చేస్తున్నాయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు గుర్తిస్తున్నాయి మరియు ఈ కుక్కలు చిన్న పిల్లలపై దాడులు చేసి భయాందోళన గురిచేస్తున్నాయి ఈ విషయంపై మీరు తగు చర్యలు తీసుకుంటారని మా విన్నపం

Join WhatsApp

Join Now

Leave a Comment