జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై మంత్రులు,ఎమ్మెల్యేలు,జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్.

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై మంత్రులు,ఎమ్మెల్యేలు,జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్.

మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ,మంత్రులు, ఎమ్మెల్యేలు,జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి.గార్ల బయ్యారం రెండు మండలాలలో బ్రిడ్జిలు,వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు,వాటిని మరమ్మత్తులు చేయించాలని,పంట పొలాలకు జరిగిన నష్టపరిహారం అంచనా వేసి వారికీ పరిహారం ఇవ్వాలని,ఇండ్లు కూలిపోయిన వారికీ తక్షణ సహాయం కింద ఆర్థిక సాయం చేసి వారికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ ముఖ్యమంత్రి ని ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి విన్నవించిన పాక్స్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version