*కారు డి ఇరువురికి గాయాలు*
చార్మినార్ ఎక్స్ ప్రెస్ వేములపల్లి మండల ప్రతినిధి
కొద్దిసేపటి క్రితం వేములపల్లి
మండల కేంద్రంలో కుక్కడం గ్రామానికి చెందినటువంటి ఉరబండి వెంకన్న,ఎల్లబోయిన అజయ్ వీరిద్దరూ బస్టాండ్ ప్రాంతంలో యూటర్న్ తీసుకుంటుండగా నల్గొండ నుండి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు ఢీకొనడం జరిగింది వీరురువుకి స్వల్ప గాయాలు కావడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి 108 లో తరలించడం జరిగింది
కారు డి ఇరువురికి గాయాలు
by Ramesh Putta
Published On: August 21, 2024 7:45 pm