బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో రేపు తెలంగాణ బందుకు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నారాయణఖేడ్ పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ నాజీబ్, వైస్ చైర్మన్ పరశురాం కౌన్సిలర్ విట్టల్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు లాయక్ మరియు బిఆర్ఎస్ యువ నాయకులు సాయి యాదవ్ గారిని నారాయణఖేడ్ స్టేషన్ పరిధిలోని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు..వారు మాట్లాడుతూ మా అరెస్టులతో రేపటి బందు ఆగదు అని రేపు వేలాదిగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బందును నిర్వహిస్తారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment