గుల్బర్గా దర్గాను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు..

గుల్బర్గా దర్గాను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు..

అందోలు నియోజకవర్గం జోగిపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో గుల్బర్గా దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలో వేడుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దర్గాలో ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట మమ్మద్ ముజీబ్ మమ్మద్ అజార్ మమ్మద్ సోయల్ ఖాన్ మహమ్మద్ రహమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment