ఆషాడ మాస గ్రామ దేవతలకు బోనాలు మహోత్సవం
నాగిరెడ్డిపల్లి గ్రామం లో గ్రామ దేవతల అయిన ఊరడమ్మ గండి మైసమ్మ దేవతలకు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ గ్రామంలోని సుఖశాంతులతో ఉండి వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండాలని భక్తిశ్రద్ధలతో పోతురాజుల విన్యాసాలు మరియు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో యువకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది