యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ నేత దిష్టిబొమ్మ దగ్నం
ఈరోజు చంద్రగుండ మండల ప్రధాన కేంద్రంలో లోకసభ సభ్యురాలు ప్రియాక గాంధీ పై బిజెపి నాయకుడు రమేష్ చేసిన అన్యుత వ్యాఖ్యలకు నిరసిస్తూ బిజెపి నేత దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ,చిన్నంశెట్టి మహేష్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీకి బిజెపి నేత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు జిల్లా సెక్రటరీ పటేల్ ,బడుగు నాగేశ్వరరావు, వీర్రాజు కుక్కముడి లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు