పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల హజరత్ నిజాముద్దీన్ షా దర్గాలో

పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల హజరత్ నిజాముద్దీన్ షా దర్గాలో

 

 రేపు ముస్లిం సహోదరులు జరుపుకునే ఊర్స్ ఉత్సవాలు ఘనంగా జరగనున్న సందర్భంగా ఈరోజు దర్గాను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. 

ప్రతి సంవత్సరం డివిజన్ పరిధిలో హజ్రత్ నిజాముద్దీన్ షా దర్గాలో భారీ ఎత్తున ఉర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ ఉత్సవాలలో భారీ సంఖ్యలో కులమత విభేదాలు లేకుండా అన్ని మతాల ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటారు కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులు, రాత్రిపూట ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఉత్సవాలలో పాల్గొనే ప్రజలు ఇబ్బంది పడకుండా దర్గా పరిసర ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోయేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందని కార్పొరేటర్ తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment