ఆర్యవైశ్య మహిళా సంఘం వాసవి మాత పారాయణం

ఆర్యవైశ్య మహిళా సంఘం వాసవి మాత పారాయణం

సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత పారాయణం జరుగు కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ‌ వాసవి మాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ కౌన్సిలర్ రంగా సురేష్ 17వ వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment