అప్రెరల్ లెవెల్ 4 ఇండస్ట్రియల్ విజిట్ ఆదర్శ్ పాఠశాల బంట్వారం
బంటారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ బ్యులా, ఈరోజు తెలంగాణ ఆదర్శ పాఠశాలల లోని ఒకేషనల్ విద్యార్థినీ విద్యార్థులు అప్రవిల్ లెవెల్ 4లో భాగంగా ఈరోజు నాంపల్లి లోని వీవర్స్ సెంటర్ కి విజిట్ వెళ్లడం జరిగిందని బ్యులా, ప్రకటనలో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బ్యూలా మాట్లాడుతూ మార్మూల గ్రామానికి చెందిన విద్యార్థులకు మా కళాశాల యందు ఉన్నత ఒకేషనల్ బాలబాలికలకు మరియు లెవెల్ 4. విద్యార్థులకు ముందు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు నాంపల్లిలోని గవర్నమెంట్ రివర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ లో మా విద్యార్థులు ఎంతో ఆసక్తికరంగా కొత్త విషయాలు చూసి నేర్చుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ,మరియు టైలర్ జ్యోతి, రామకృష్ణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.