నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
నూతన సంవత్సర క్యాలెండర్ ను గుండాల మండల కేంద్రానికి చెందిన అనుభవ వైద్యుల సంఘం మండల అధ్యక్షుడు పొడిచేటి వెంకన్న రూపొందించిన క్యాలెండర్ను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య నివాసంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముందల విమల వెంకటేశ్వర్లు గుండాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రామిరెడ్డి మోత్కూర్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ నూతల విమల వెంకటేశ్వర్లు గుండాల గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెపర్తి యాదగిరి కాంగ్రెస్ నాయకులు పోలిశెట్టి వెంకన్న మాజీ ఎంపీటీసీ నారాయణ మైస రమేష్ కొడపర్తి భాస్కర్ జిట్టా అంజయ్య ఆవుల సాయి ప్రసాద్ ఎలుకట్టి ఐలయ్య మల్లేష్ శేఖర్ ప్రశాంత్ రమేష్ పరశురాములు అత్తి సత్తయ్య అత్తి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు