జగదేవపూర్ లో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు

జగదేవపూర్ లో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు

 

జగదేవపూర్ మండలంలోని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మన స్వచ్ఛత మన సంస్కృతి కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు కూరగాయల మార్కెట్లో ముగ్గుల పోటీ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో మహిళా సంఘ సభ్యులు ఇతర గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గెలుపొందిన మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ పంచాయతీ అధికారి మరియు ఎంపీ ఓ కాజా మొయినుద్దీన్,ఈవో రామ్ రెడ్డి, బిల్ కలెక్టర్ పరుశురాం, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment