స్వచధనం పచ్చదనం అనే కార్యక్రమం
ను యావత్ తెలంగాణ లోనే మొదలు పెట్టడం జరిగింది మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఆందోల్ నియోజకవర్గం శాసనసభ్యులు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని 17 వార్డు కౌన్సిలర్ చిట్టిబాబుప్రజలతో మమేకమై అందరూ కలిసికట్టుగా ప్రతి ఇంటి ముందున్న పరిశుభ్రతను శుభ్రంగా ఉంచుకునేటట్టుగా పిచ్చి మొక్కలను తొలగించి క్రిమి కీటకాలు రాకుండా దోమలను అరికట్టి వర్షాకాలం ఎలాంటి వ్యాధులు రాకుండా అందరు ఆరోగ్యం గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వాడు ఆఫీసర్ ప్రసాద్ ఆర్ పి అనిత సిస్టర్ సుజాత శాంతి వార్డు ప్రజలు అంతం శ్రీనివాస్ ఆరిగే ప్రకాశం ఆరిగే వెంకన్న అనంతన్న గాలన్న శ్రీను.రాము, ఆరిఫ్,సంగమేష్ పాల్గొన్నారు