గృహప్రవేశానికి హాజరైన జర్నలిస్టు
చార్మినార్ ఎక్స్ప్రెస్ సంగారెడ్డి జిల్లా డిసెంబర్ 8
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అరుణ ప్రభ ఏ వి న్యూస్ సీనియర్ రిపోర్టర్ చింత శ్రీనివాస్ గారి గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎక్స్ప్రెస్ స్టేట్ ఇన్చార్జ్ షేక్ మహబూబ్, చార్మినార్ ఎక్స్ప్రెస్ నారాయణఖేడ్ ఆర్ సి ఇంచార్జ్ శ్రీనివాస్ నాయక్, సైరా రిపోర్టర్జగత్ కృష్ణ,వి ఫై న్యూస్ రిపోర్టర్ శేఖర్,తరంగాలు రిపోర్టర్ లోకేష్,పాల్గొన్నారు.
గృహప్రవేశానికి హాజరైన జర్నలిస్టు
Published On: December 8, 2024 7:23 pm