9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75 వేల స్కాలర్ షిప్
విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించే పీఎం యశస్వి పథకానికి బీసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. ఇంటర్ విద్యార్థులకు రూ.1.25 లక్షలు ఇస్తారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణంలో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలకు మించరారు.