*ప్రతి శనివారం కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని రామాలయంలో నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం* *జరిగింది. భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొని అనంతరం స్వామి వారి అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్నారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment