రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పెద్దముప్పారం టీం కి తృతీయ బహుమతి

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పెద్దముప్పారం టీం కి తృతీయ బహుమతి

 

 తొర్రూరు మండలంలోని హారిపిరాల గ్రామంలో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి క్రికెట్ క్రీడోత్సవాల్లో భాగంగా ఈరోజు బహుమతులు బహుకరించడం జరిగింది అందులో భాగంగా పెద్దముప్పారం టీం కి తృతీయ బహుమతి రావడం జరిగింది పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్వినీ రెడ్డి చేతుల మీదగా షీల్డ్స్ మరియు ప్రైజ్ మనీ తీసుకోవడం జరిగింది పెద్దముప్పారం టీం తెలిపింది 

 

ఈ కార్యక్రమంలో సెగ్గెం గణేష్ , తుము ఉపేందర్ , అలువాల వరప్రసాద్, ధర్మరపు మహేష్ ,దూది హరీష్ , ధర్మారాపు వినోద్ , అలువల వేణు మరియు ధర్మారాపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment