ఇంద్ర గాంధీ 107 జయంతి
సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంద్ర గాంధీ 107వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో 17వ వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు ఒకడు వాట్ కౌన్సిలర్ డాగ్ కోరి శివశంకర్ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ కౌన్సిలర్ పట్టు ల ప్రవీణ్ డాకురి వెంకన్న పిట్ల లక్ష్మణ్ గుర్రపు కృష్ణ 13వ వార్డ్ కౌన్సిలర్ రంగ సురేష్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గోవర్ అలీ అలీ అబ్బాస్ మహమ్మద్ జి షాన్ మొహమ్మద్ నజీర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు