సాయిలు కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

సాయిలు కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయిలు గారి కుమారుడు వినయ్ కుమార్ గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు సిర్గాపూర్ మండల మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ పాటిల్,గ్రామ పార్టీ అధ్యక్షుడు యాదవరావు, సర్పంచులు సాయగౌడ్,ఆశిఫ్,అరిఫ్,నర్సింలు, సాయిలు, అంజా గౌడ్,కటికే మోసీన్,లింగయ్య,భూమయ్య ,మోగ్లప్ప,డేవిడ్,గ్రామ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు,

Join WhatsApp

Join Now

Leave a Comment