పిట్టల బాబును సన్మానించిన క్రీడాకారులు..

పిట్టల బాబును సన్మానించిన క్రీడాకారులు..

 

సంక్రాంతి సెలవు దినాల్లో చందుర్తిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా…చందుర్తి పిట్టల బాబును మాజీ క్రికెట్ క్రీడాకారులు మర్యాదపూర్వకంగా టోర్నమెంట్కు ఆహ్వానించి ఆత్మీయ సన్మానం చేశారు.. 30 సంవత్సరాల క్రితం చందుర్తిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ… అనేక క్రీడా కార్యక్రమాలకు పెద్ద దిక్కుగా నిలబడి క్రీడాకారులకు అండగా ఉండి యువతను క్రీడల వైపు తీసుకురావడంలో పిట్టల బాబు ఎంతగానో కృషి చేసి తన సేవలు అందించాడు…. అందుకుగాను అప్పటి క్రీడాకారులు గుర్తుచేసుకొని పిట్టల బాబును ఘనంగా సన్మానించుకున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment