అంబా భవాని ఆలయంలో విద్యార్థులకు ఉచితంగా  నోట్ బుక్ ల పంపిణీ

అంబా భవాని ఆలయంలో విద్యార్థులకు ఉచితంగా  నోట్ బుక్ ల పంపిణీ

 

వసంత పంచమిని పురస్కరించుకొని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సంతోష్ నగర్ లో గల అంబా భవాని ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మేకల రాము యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు కిట్టు, నాగభూషణం, నర్సింగ్ రావు, వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version