సెల్ఫీలు తెచ్చిన విషాదం. ఐదుగురి గల్లంతు..

సెల్ఫీలు తెచ్చిన విషాదం. ఐదుగురి గల్లంతు..

 

సిద్దిపేట జిల్లా మార్కూక్ సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఐదుగురు యువకుల గల్లంతు 

మరో ఇద్దరు సురక్షితం.

సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన ఏడుగురు యువకులు శనివారం కొండపోచమ్మ రిజర్వాయర్ కు వచ్చారు రిజర్వాయర్లు సెల్ఫీల కోసం దిగి నా సందర్భంగా సెల్ఫీలు తీసుకుంటూ ఉండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువకులు రిజర్వాయర్లో గల్లంతయ్యారు ప్రమాదంలో మరో ఇద్దరి యువకులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందగానే గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గల్లంతైన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు సమాచారం సంఘటన స్థలాన్ని చేరుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఐపీఎస్ పరిశీలిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment