మహబూబాబాద్ జిల్లా;
బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో రెండు ఆటోలను ,తోపుడు బండి నీ ఢీ కొట్టిన డీసిఎం వాహనం..
ఆటోలో వున్న నలుగురికి తీవ్ర గాయాలు..
మహబూబాబాద్ జిల్లా దావాఖానకు తరలింపు..
ఒక్కరు పరిస్థితి విషం..
వాహనంతో పారిపోయిన డిసిఎం డ్రైవర్..
నుజ్జు నజ్జు అయన రెండు ఆటోలు..తోపుడి బండి…
పోలీసులకు ఫిర్యాదు..
కేసు నమెదు చేసి దార్యప్తు చేస్తున్న బయ్యారం పోలీసులు..