మట్టి టిప్పర్లు పట్టివేత….
అక్రమణం మట్టి టిప్పర్లు ఒక హిటాచి పదిమందిపై కేసు నమోదు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 03 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూములు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మట్టి త్రవ్వకాలు చేస్తున్న భూమాపియాపై దాడి చేసి 10 మందిపై కేసు నమోదు చేసిన తూప్రాన్ ఎస్ఐ శివానందం మీడియాలతో తెలుపుతూ తూప్రాన్ చుట్టుపక్కల గ్రామ శివారాలలో ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ భూములలో మట్టి త్రవ్వకాలు చేస్తున్న మట్టి మాఫియా పై కోరడ చూపిస్తామని హెచ్చరించారు అలాగే బ్రాహ్మణపల్లి శివారంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లు ఒక హిటాచి 10 మందిపై కేసు నమోదు చేసినమని మీడియాతో తెలిపారు