మనోహరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
నిన్న తూప్రాన్ నేడు మనోరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
103 కిలోల ఎండు గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్ట్
రూటు మార్చిన స్మగ్లర్లు పూర్తి డ్రైవర్ గంజాయి సప్లై
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 13 ప్రతినిధి
మెదక్ జిల్లా మనోరబాద్ మండల కేంద్రంలోని గంజాయి భారీగా పట్టుబడినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మీడియాతో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ నమ్మదగిన సమాచారం రావడంతో జీడిపల్లి గ్రామ శివారులో ఎన్ హెచ్ 44 అండర్ బ్రిడ్జి వాటర్ ప్లాంట్ వద్ద ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నారు అని తెలియగా ఎస్సై పై అధికారికి తెలుపగా వెంటనే క్లోజ్ టీం ను అక్కడికి చేరుకోగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా వెంటనే అతని వద్ద సిబ్బంది చేరుకునే టైం కు అతను గమనించి అతని చేతిలో ఉన్న నలుపు రంగు ప్లాస్టిక్ కవర్ చెట్ల పొదలలో విసిరి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే ఎస్ఐ పట్టుకొని పంచుల సమక్షంలో ఆ పొదలో ఏం పడేసావ్ అని ప్రశ్నించగా అట్టి వ్యక్తి తడబాటు భయాందోళనలకు గురవుతూ తన పేరు నేను ఐటీసీ కంపెనీలో డ్రైవర్గా పని చేస్తానని ప్రస్తుతం జీడిపల్లిలో ఉంటున్నానని తెలిపి పొదలోనుండి నల్ల ప్లాస్టిక్ కవర్ తీసుకోవచ్చు చూపించవా గంజాయి ఉంది ఇట్టి గంజాయి నీకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా అతను ముప్పిరెడ్డి పల్లి గ్రామం సుమారులోని శ్రీధర్ యొక్క స్నేహితుడు అద్దె ఇంట్లో ఉంటున్న అక్కడికి వెళ్ళగా శ్రీధర్ అనే నేరస్తుని అదుపులో తీసుకొని నువ్వు తీసుకువచ్చిన గంజాయిని ఎక్కడ దాచి పెట్టావు అని అడగ అతను తన యొక్క స్నేహితుడు అద్దె ఇంట్లో తీసుకెళ్లి ఆ రూమ్లో కింద ఒక జిప్ బ్యాగు తీసుకువచ్చి చూపించగా 6 బ్రౌన్ రంగు ప్లాస్టిక్ ప్యాకింగ్ చేసిన ప్యాకెట్లు కలవు వెంటనే చూడగా గంజాయి ఉన్నది వెంటనే పోలీసులు అతనికి దగ్గర ఉన్న మొత్తం 93 కిలోల ఎండు గంజాయి ఇద్దరం వ్యవస్థలు నలుపులోని తీసుకొని మొత్తం 103 కిలోల ఎండు గంజాయి రెండు సెం ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో చురుగ్గా పాల్గొని భారీ మొత్తాన్ని గంజాయి పట్టుకున్న తూప్రాన్ సిఐ రంగ కృష్ణ మనోరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ప్రసాద్ అనిల్ బిక్షపతిని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయకుమార్ అభినందించారు ఈ సమావేశంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి తూప్రాన్ సిఐ రంగా కృష్ణ మనోరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ సిబ్బంది శ్రీధర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు