మనోహరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

*మనోహరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం*

– మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండల పోతారం లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి.

– వాటర్ ట్యాంకర్-బైక్ ఢీకొని నలుగురు మహతి

– మృతుల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులు.

– మనోహరాబాద్‌ మండలం పోతారం దగ్గర ఘటన.

– పోతారం దగ్గర రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులు.

– ధాన్యం కుప్పలు ఉండటంతో ఒక వైపు నుంచే రాకపోకలు.

– ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీన్న ట్యాంకర్, నలుగురు మృతి.

– మృతదేహాలు తూప్రాన్ మార్చురీకి తరలింపు.

– మృతులు మన్నే లావణ్య, ఆమె బావ ఆంజనేయులు, లావణ్య కూతుళ్ళు సాన్విక (6), సహస్ర (7), గా గుర్తింపు.

– పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version