ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా అందరూ జాగ్రత్త గా ఉండాలి
పెద్దలకు మిత్రులకు అందరికీ నా నమస్కారములు ఈ సంక్రాంతి పండుగకు అందరూ గాలిపటములు పెద్దలతో మరియు చిన్న పిల్లలతో సరదాగా ఎగరవేస్తూ ఉంటారు.
కావున గమనించగలరు మాంజా దారం ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి పిల్లలకి గానీ పెద్దలకి ఎన్నో రకాల పక్షజాతులకు గాని మాంజా దారం తగిలిన వెంటనే మెడ చేయి కాలు ఏదైనా సరే కోసుకుపోయి కట్ అయిపోతుంది వెంటనే చనిపోతారు.
మనం హాస్పిటల్ కి తీసుకు వెళ్లే లోపే చనిపోతారు అంత దారుణంగా బ్లడ్ కారిపోతుంది కావున గమనించగలరు ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి మన ఆనందం కోసం నష్టం జరగకూడదు.
పిల్లలు మరియు పెద్దలు ఆనందం కోసం ఈ గాలిపటం ఎగరవేయండి కానీ మాంజా దారం ఉపయోగించవద్దు.