పాఖాలెరు వరదలో కొట్టుకొచ్చిన గుర్తు తెలియని మృత దేహం లభ్యం.

పాఖాలెరు వరదలో కొట్టుకొచ్చిన గుర్తు తెలియని మృత దేహం లభ్యం.

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధి, జగ్గుతండా గ్రామ పంచాయితీలోని పాఖాల యేటి వద్ద గుర్తుపట్టలేని స్థితో లో లభ్యమైనది.అ మగవ్యక్తి మృతదేహాన్ని ప్రస్తుతం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నందు భద్రపర్చి కేసు నమోదు చేశారని బయ్యారం పోలీసులు తెలిపారు. అతని యొక్క వివరాలు తెలిసినయెడల ఈ క్రింది ఫోన్ నెంబర్ లకు సమాచారం ఇవ్వగలరు.

ఎస్ ఐ బయ్యారం -8712656972
పి ఎస్ బయ్యారం -8712656973.

Join WhatsApp

Join Now

Leave a Comment