రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

వెనుక నుంచి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 11 ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని శివ సాయి ఫంక్షన్ హాల్ కారణాల వద్ద వెనుక నుంచి కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందారు పోలీసులు తెలిపిన వివరాలు మృతి చెందిన వ్యక్తి కర్రె మల్లేశం వయసు 50 గ్రామం తాత పాపన్ పల్లి గా గా గుర్తించారు సోమవారం ఉదయం 7:40 కలకు తూప్రాన్ కు పాలు పోసి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన షిఫ్ట్ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృత దేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఒక్కడే ఉండడంతో ప్రమాదం తప్పి పొదలలో దూసుకుపోయింది ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కు విచారించి కేసు నమోదు చేశామని తూప్రాన్ ఎస్సై శివానందన్ తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment