మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వంగా గా కలిసిన కాంగ్రెస్ నాయకులు
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడంలో భాగంగా దావోస్ సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని లక్ష 79 వేల కోట్లు రూపాయలను పెట్టుబడులుగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న తెలంగాణ ఐటీ భారీ పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను మర్యాద పూర్వ కంగా కలిసి పూల బొకే శాలువా తో సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.కార్యక్రమంలో మంథని అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్,నాయకులు తాళ్లపల్లి చంద్రయ్య పొన్నం సత్య నారాయణ ,తొగరి లింగయ్య తాటి శ్రీనివాస్, జమీల్, గొర్రె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.