అంచలంచెలుగాగా ఎదుగుతున్న నరేంద్రకు అభినందనలు మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ వ్యవస్థాపకులు కెవి నరసింహ
నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలో క్యూ న్యూస్ లో పనిచేస్తున్న రిపోర్టర్ నాగేంద్ర కు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బ్యూరో అవుటి రాజశేఖర్ కృష్ణ మండల రిపోర్టర్ నాగేంద్ర మంచి పనులు చేస్తూ సమస్త కు మంచి పేరు తీసుకురావడంతో ఆయన చేసిన సేవలను గుర్తించి ఇంకా యువత ముందుకు రావాలని ఉత్తేజపరుస్తూ నాగేంద్రకు మక్తల్ నియోజకవర్గం పరిధి బాధ్యతలు అప్పగించడం జరిగింది మంచి పనులు చేసే వారిని మంచి వార్తలు రాసేవారిని గుర్తించి ప్రోత్సహించడంలో మా క్యూ న్యూస్ టీం ముందుంటుందని కొని ఆడారు అయితే నేటి నుండి మక్తల్ నియోజకవర్గం బాధ్యతలు నరేంద్ర కొనసాగుతారని ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బ్యూరో అవుటి రాజశేఖర్ తెలపడం జరిగింది ఈ విషయం తెలుసుకొని మండలంలో మరియు మక్తల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న చాలామంది పాత్రికేయులతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు నరేంద్రను అభినందనలు తెలపడం జరిగింది