అభినందన సన్మానం సభ
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అడుగుజాడల్లోప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టి, మచ్చలేని నాయకుడుగా పేరు తెచ్చుకొన్న జోగిపేట మున్సిపాలిటీ 13 వార్డు కౌన్సిలర్ గా ప్రజలకు నిరంతర సేవ చేసి, ప్రభుత్వ పథకాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా సరైన లబ్ధిదారులకు అందించి సోమవారంతో తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రంగా సురేషజోగిపేట మున్సిపల్ పరిధి ప్రజలు సగర్వవంగా వీడ్కోలు పలుకుతూ నేడు వారికి వినమ్ర పూర్వక అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో జోగిపేట మున్సిపాలిటీ నుండి మరోసారి విజయం సాధించి ప్రజా సేవలో కొనసాగాలని యావత్ 13 వార్డప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.