మాజీ మంత్రి హరీష్ రావు ని కలసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ …
హైదరాబాద్ లో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మర్యాదపుర్వాకంగా కలిశారు….
సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి పాటుపడి ఇటీవల కౌన్సిలర్ గా పదవీకాలం ముగించుకున్న సందర్బంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలసి హరిష్ రావు కలిశారు…
అవకాశం కల్పించి పట్టణ అభివృద్ధికి భాగస్వామ్యం కల్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ . హరీష్ రావు , కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు…