క్రైమ్

సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్షలు

డిసెంబర్ 23 సోమవారం రోజున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఓసిపి టు సింగరేణి కార్మికుల సహకారంతో సింగరేణి యువబలగం ఆర్జి త్రీ ఏరియా వారి ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి ...

ఉత్తమ పర్యావరణహిత గృహాలంకరణ పోటీలు

సింగరేణి  దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం సెంటినరీ కాలని, 8 ఇంక్లైన్ కాలనీలో నివసిస్తున్న రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఉద్యోగుల గృహాలను ఉత్తమ పర్యావరణహిత గృహాల ఎంపిక కమిటీ సందర్శించింది. ఈ ...

ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి

శనివారం వెల్గాల్పహాడ్ గ్రామంలో సోలార్ విద్యుత్  తో సాగు అవుతున్న ఆయిల్ ఫామ్ పంటను మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ పరిశీలించారు.ఈ సందర్భంగా రైతు కల్వచెర్ల రాజేందర్ 5 ఎకరాల్లో ఆయిల్ ...

ఆదివారం సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సమావేశం

  సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి స్టేడియంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సమావేశం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసుకున్నారు. సింగరేణి విశ్రాంతి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం ఏర్పాటు ...

పేర పల్లిలో కుటుంబ దత్తత కార్యక్రమం

  కమాన్ పూర్ మండలం పేరా పల్లి గ్రామంలో సింగరేణి మెడికల్ సైన్స్ కాలేజీ విద్యార్థులు కుటుంబ దత్తత కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రామగుండం ప్రభుత్వం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు ఆదేశానుసారం ...

జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

   కమాన్ పూర్ జిల్లా పరిషత్ పాఠశాల యందు శనివారం తల్లిదండ్రుల సమావేశం, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా పాఠశాల లోని విద్యార్థులు పోషక విలువలతో కూడిన ఆహార ...

ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన

  కమాన్ పూర్,మండల కేంద్రంలోని అంగడి బజార్ కేంద్రంలో శనివారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మచ్చ గిరి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ...

అలరించిన వెల్ బేబీ షో

సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక  డిస్పెన్సరీ నందు సింగరేణి ఉద్యోగుల కుటుంబాల చిన్నారులకు నిర్వహించిన వెల్ బేబీ షో పోటీలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ...

సింగరేణి  దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్జీ-3 జి.ఎం

డిసెంబర్ 23న నిర్వహించనున్న సింగరేణి దినోత్సవ వేడుకల కోసం స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను  శుక్రవారం రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో ...

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగపరుచుకోండి

24-12-2024 మంగళవారం  బేగంపేట  గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున రామగిరి మండల పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని అలాగే మీ ...