బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్
గుండాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ జిల్లా పార్టీ పిలుపుమేరకు భువనగిరిలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి హాజరు కాకూడదని మండల బిఆర్ఎస్ నాయకులు మందడి రామకృష్ణారెడ్డి మాజీ జెడ్పిటిసి రంజిత్ రెడ్డి కారుపోతుల సాయి వంగూరు అనిల్ జటంగి రాజు కుమ్మగళ్ల దయాకర్ నాగరాజు లను ఏఎస్ఐ శ్రీనివాస్ చారి అరెస్టు చేసి వ్యక్తిగత పూచిపై వదిలిపెట్టారు.