కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో మరణించడం బాధాకరమన్నారు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న నేపధ్యంలో సరైన ఏర్పాట్లు కల్పించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్

Join WhatsApp

Join Now

Leave a Comment